Indian Navy: నడి సముద్రంలో విదేశీ నౌక హైజాక్‌.. రంగంలోకి భారత నేవీ..

Indian Navy Responds Swiftly to Hijack of Malta Flagged Vessel MV in Arabian Sea
x

Indian Navy: నడి సముద్రంలో విదేశీ నౌక హైజాక్‌.. రంగంలోకి భారత నేవీ..

Highlights

Indian Navy: హైజాక్‌కు గురైన ఓ విదేశీ నౌకను రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది.

Indian Navy: హైజాక్‌కు గురైన ఓ విదేశీ నౌకను రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఆరుగురు దుండగులు నౌకలోకి ప్రవేశించినట్లు సందేశం పంపారు. దాన్ని కాపాడేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌, యుద్ధ నౌకను రంగంలోకి దించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories