Rahul Gandhi: కేంబ్రిడ్జ్‌ వేదికగా రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 3 March 2023 7:12 PM IST
Indian Democracy Under Attack Says Rahul Gandhi in Cambridge University
X

Rahul Gandhi: కేంబ్రిడ్జ్‌ వేదికగా రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌పై ప్రసంగం చేసిన రాహు‌ల్‌.. భారత్‌లో పరిస్థితులు.. ప్రభుత్వ తీరుపై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. తనతో సహా దేశంలోని ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్‌‌ను వినియోగిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికీ భారత్‌లో చాలా మంది రాజకీయ నేతల ఫోన్లలో పెగాసస్ ఉందన్నారు. ఇంటెలిజెన్స్‌ వాళ్లే స్వయంగా ఫోన్‌ చేసి ట్యాపింగ్ గురించి అప్రమత్తం చేసినట్లు తెలిపారు రాహుల్‌ గాంధీ. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story