Indian Companies: భారత్‌ నుంచి చైనా కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు

Indian Companies have Placed orders more than 60,000 oxygen Concentrators from China
x

Indian companies: భారత్‌ నుంచి చైనా కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు

Highlights

Indian companies: చైనా నుంచి 60 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చాయి భారతీయ కంపెనీలు.

Indian companies: చైనా నుంచి 60 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చాయి భారతీయ కంపెనీలు. మనదేశంలో ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడటంతో పలు మెడికల్‌ కంపెనీలు చైనా వైపు చూస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా మెడికల్ ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియంట్స్, రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్, డెక్సామెథాసోన్ వంటి ఔషధాల కోసం కూడా ఇండియన్ కంపెనీలు చైనా చాంబర్ ఆఫ్ కామర్స్ ను సంప్రదించాయి. ఈ నెల 5 నాటికి చైనా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తయారీదారులు 60 వేలకు పైగా ఆర్డర్లను అందుకున్నట్టు చాంబర్ తెలిపింది. వీటిలో చాలా వరకు ఈ నెలాఖరుకు డెలివరీ చేస్తామని పేర్కొంది. ఇండియాలో కరోనా కల్లోలం మళ్ళీ చైనా మెడికల్‌ కంపెనీల పంట పండిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories