Operation Sindoor: కాసేపట్లో భారత ఆర్మీ ప్రెస్ మీట్..

Indian Army press meet coming soon
x

Operation Sindoor: కాసేపట్లో భారత ఆర్మీ ప్రెస్ మీట్..

Highlights

Operation Sindoor: భారత ఆర్మీ వర్గాలు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం కాశ్మీర్ లోని ఎల్ఓసీ వెంబడి 26...

Operation Sindoor: భారత ఆర్మీ వర్గాలు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం కాశ్మీర్ లోని ఎల్ఓసీ వెంబడి 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ లో ముఖ్యమైన మూడు ఎయిర్ బేస్ ల మీద బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.

ఈనేపథ్యంలో మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా రక్షణశాఖ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. ఈ రోజు తెల్లవారుజామునే భారత ఆర్మీ మీడియా సమావేశం ఉండటం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories