Negev NG7:భారత సైన్యం అమ్ములపొదిలో మరో శక్తివంతమైన వెపన్

negev ng7 india
x

ఎన్‌జీ-7 ఆటోమేటిక్ గన్స్(ఫైల్ photo)

Highlights

Negev NG7 Machine Guns: డ్రాగన్ బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైన్యం చేతికి మరో శక్తివంతమైన వెపన్ వచ్చి చేరనుంది.

Negev NG7 Light Machine Guns:డ్రాగన్ బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైన్యం చేతికి మరో శక్తివంతమైన వెపన్ వచ్చి చేరనుంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన నెగెవ్ ఎన్‌జీ-7 అనే అధునాతన ఆటోమేటిక్ గన్స్ రేపు భారత సైనికులకు అందనున్నాయి. ఆటోమెటిక్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏకంగా నిమిషానికి 700 బుల్లెట్‌లను ప్రయోగించడం ఈ గన్స్ ప్రత్యేకం. అంతేకాకుండా 800 మీటర్ల లక్ష్యాలను కూడా గురి తప్పకుండా ఛేదించగల ఈ గన్స్‌‌పై ఇప్పటివరకు పలు పరీక్షలు నిర్వహించారు. 880 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న ఈ గన్స్‌ను పాక్, చైనా వాస్తవాధీన రేఖ దగ్గర డ్యూటీ చేస్తున్న సైన్యానికి రేపు అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories