Mamata Banerjee: ఇండియా గెలుస్తుంది.. ఎన్డీఏ ఓడిపోనుంది

India Will Win NDA Will Lose Says Mamata Banerjee
x

Mamata Banerjee: ఇండియా గెలుస్తుంది.. ఎన్డీఏ ఓడిపోనుంది

Highlights

Mamata Banerjee: దేశాన్ని అమ్మే కుట్ర జరుగుతోంది.. కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది

Mamata Banerjee: వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా మధ్య పోరు ఉంటుందన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . విపక్షాల కూటమి ఇండియాను ఎన్డీయే ఛాలెంజ్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి..ఇండియా గెలుపు ఖాయమన్నారు మమతా.

Show Full Article
Print Article
Next Story
More Stories