Agni-P: భారత అమ్ములపొదిలో మరో అధునాతన మిస్సైల్

Agni-P: భారత అమ్ములపొదిలో మరో అధునాతన ప్రైమ్ మిస్సైల్ వచ్చి చేరింది.

Arun Chilukuri
Published on: 18 Dec 2021 4:15 PM IST
India Successfully Test new Generation Agni Prime Missile
X

Agni-P: భారత అమ్ములపొదిలో మరో అధునాతన మిస్సైల్

Agni-P: భారత అమ్ములపొదిలో మరో అధునాతన ప్రైమ్ మిస్సైల్ వచ్చి చేరింది. ఇవాళ అగ్రి ప్రైమ్ మిస్సైల్‌ను DRDO విజయవంతంగా పరీక్షించింది. కాగా, అగ్ని-పీ మిస్సైల్ కొత్త జనరేషన్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. దీని సామర్ధ్యం వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంగా రక్షణ శాఖ పేర్కొంది. మరోవైపు అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచర్లను అమర్చారు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మిస్సైల్ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story