Mani Shankar Aiyar: పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. ఆ దేశం వ‌ద్ద అణుబాంబు ఉన్న‌ది

Mani Shankar Aiyar: శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఓ వైపు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో మరో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 10 May 2024 9:30 PM IST
India Should Respect Pakistan It Is Having Atom Bomb Says Mani Shankar Aiyar
X

Mani Shankar Aiyar: పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. ఆ దేశం వ‌ద్ద అణుబాంబు ఉన్న‌ది

Mani Shankar Aiyar: శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఓ వైపు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో మరో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరపాలని, తన సైనిక బలాన్ని ఎక్కువగా ప్రదర్శించకూడదని మణిశంకర్ అన్నారు. పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని భారత్‌పై ప్రయోగించవచ్చని ఆయన అన్నారు. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని మరింత అప్రతిష్టపాలు చేసినట్లైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story