Covid cases in India: దేశంలో కొత్తగా 12,591 కరోనా కేసులు

Covid cases in India: ప్రస్తుతం దేశంలో 65,286 యాక్టివ్ కేసులు

Jyothi
Published on: 20 April 2023 10:21 AM IST
India Reports 12,591 New Covid cases Today
X

Covid cases in India: దేశంలో కొత్తగా 12,591 కరోనా కేసులు

Covid cases in India: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12వేల 591 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 65వేల 286 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Jyothi

Jyothi

Next Story