ISRO Chairman: వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి వల్లే విజయం సాధ్యమైంది

India is on the Moon Says ISRO Chief S Somanath
x

ISRO Chairman: వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి వల్లే విజయం సాధ్యమైంది

Highlights

ISRO Chairman: దేశ చంద్రయాన్‌ 3 ప్రయోగానికి సహకరించిన టీమ్‌‌కు ధన్యవాదాలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌.

ISRO Chairman: దేశ చంద్రయాన్‌ 3 ప్రయోగానికి సహకరించిన టీమ్‌‌కు ధన్యవాదాలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌. దేశానికి స్ఫూర్తిని అందించే కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. చంద్రయాన్‌-2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్‌ లాంచ్‌ అంత సులభమైన విషయం కాదు. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరం. చంద్రయాన్‌-3ని ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తికగా చూస్తారు. ప్రతి ఒక్కరూ చంద్రయాన్‌ విజయం కోసం ప్రార్థించారు. తమకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగానికి సహకారాలు అందించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories