Opposition Meet: విపక్ష కూటమికి “INDIA” గా నామకరణం..

Opposition Meet: ఇండియన్‌ నేషనల్‌ డెమొక్రటిక్ ఇంక్లూజివ్‌ అలయన్స్‌గా..

Shekhar G
Published on: 18 July 2023 3:58 PM IST
India Is A Name of Opposition Alliance
X

Opposition Meet: విపక్ష కూటమికి “INDIA” గా నామకరణం..

Opposition Meet: బెంగళూరులో రెండోరోజు విపక్షాల భేటీ ముగిసింది. విపక్ష కూటమికి INDIA గా నామకరణం చేసినట్టు సమాచారం. ఇండియన్‌ నేషనల్‌ డెమొక్రటిక్ ఇంక్లూజివ్‌ అలయన్స్‌గా నామకరణం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో విపక్ష నేతల ప్రెస్‌మీట్‌ జరగనుంది. దీంట్లో అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక.. ఈ భేటీకి మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, లాలూ, శరద్‌పవార్‌, నితీష్‌కుమార్‌, హేమంత్‌ సోరెన్, కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌ తదితరులు హాజరయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story