కరోనా ఫై యుద్ధానికి తొలి దేశీ వ్యాక్సిన్‌

కరోనా ఫై యుద్ధానికి తొలి దేశీ వ్యాక్సిన్‌
x
Highlights

* కొవ్యాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ఎక్స్‌పర్ట్ కమిటీ * బయోటెక్‌, ఐసీఎంఆర్‌ కలిసి అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్‌ * ఎమర్జెన్సీ యూజ్‌ కింద వాడొచ్చంటూ డీసీజీఐకి సిఫార్సు

కరోనాపై యుద్ధానికి తొలి దేశీ వ్యాక్సిన్‌ వచ్చేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ, ఐసీఎంఆర్ కలిసి అభివృద్ధి చేసిన ఫస్ట్ దేశీ కరోనా వ్యాక్సిన్ 'కొవ్యాగ్జిన్'కు ఎక్స్‌పర్ట్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఫేజ్-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌లో కొవ్యాగ్జిన్‌ సత్తా చాటిందని, ఎమర్జెన్సీ యూజ్ కింద వాడొచ్చంటూ డీసీజీఐకు కమిటీ తన నివేదికను అందజేసింది. కొవ్యాగ్జిన్ ను కూడా ప్రజా ప్రయోజనం కోసం ఎమర్జెన్సీ పరిస్థితిలో పరిమితంగా వాడొచ్చని సిఫారసు చేసింది. డీసీజీఐ ఫైనల్ అప్రూవల్ ఇస్తే.. ఈ వ్యాక్సిన్ వాడకం స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ డీసీజీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories