విద్యార్థుల దేశభక్తికి నిలువెత్తు రూపం

Arun Chilukuri
Updated on: 24 July 2020 12:33 AM IST
విద్యార్థుల దేశభక్తికి నిలువెత్తు రూపం
X

మంగుళూరుకు చెందిన ఒక పాఠశాలలో జాతీయ జెండా ఎగరేసే సమయంలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు కుంభవృష్టి కురిసింది. అతిథులు తలదాచుకోవడానికి పరుగులు తీశారు. కానీ గీతాలాపన చేస్తున్న చిన్నారులు వానలో తడుస్తూ అది పూర్తి చేశాకగానీ అడుగు పక్కకి కదపలేదు. దీంతో ఈ దేశ భవిష్యత్ అలాంటి చిన్నారులచేతుల్లో భద్రంగా ఉంటుందన్న దానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story