Gas Cylinder Price: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Gas Cylinder Pricez: గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 3.50 పెంపు
Gas Cylinder Price: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Gas Cylinder Price: మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై 3 రూపాయల 50 పైసలు పెరగ్గా వాణిజ్య సిలిండర్‌పై 8 రూపాయలను పెంచారు. దీంతో ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర వేయి రూపాయాలు దాటింది. ఇప్పటికే మే 7న సిలిండర్‌పై 50 రూపాయలను పెంచారు. కేవలం 12 రోజుల్లో మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




