సామాన్యులకు షాక్‌, భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

* గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంపు

Rama Rao
Updated on: 6 July 2022 9:24 AM IST
Increased Gas Cylinder Price | Telugu News
X

Breaking News: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర

LPG Price Hike: గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర 1055 నుంచి 1105కు చేరింది. పెంచిన సిలిండర్‌ ధర నేటి నుంచి అమల్లోకి రానుంది.

Rama Rao

Rama Rao

Next Story