IT Raids: సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: ఎస్పీ నేత అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు...

Shireesha
Published on: 18 Dec 2021 1:50 PM IST
Income Tax Raids in Samajwadi Party Leader Rajeev Rai and Akhilesh Yadav Aides | National News
X

IT Raids: సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నేత అఖిలేశ్ యాద‌వ్ తో లింకు ఉన్న ప‌లువురి ఇళ్లల్లోనూ ఐటీ శాఖ త‌నిఖీలు నిర్వహిస్తోంది. త‌న‌కు ఎటువంటి నేర‌చ‌రిత్ర లేద‌ని, త‌న వ‌ద్ద న‌ల్లధ‌నం కూడా లేద‌ని రాజీవ్ రాయ్ అన్నారు.

యూపీలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ ఐటీశాఖ సోదాలు చేస్తోంది. ఆర్‌సీఎల్ గ్రూపు ప్ర‌మోట‌ర్ మ‌నోజ్ యాద‌వ్‌కు చెందిన ప్రాంతాల్లో త‌నిఖీలు చేస్తోంది. మెయిన్‌పురిలోని ఆయ‌న ఇంట్లో కూడా సోదాలు జ‌రుగుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story