Delhi Liquor Scam: లిక్కర్‌ స్కా్మ్‌లో మాగుంట రాఘవ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam: 14 రోజుల పాటు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

Dhatripriya
Updated on: 4 March 2023 3:00 PM IST
In Delhi Liquor Scam Magunta Raghava Custody Extended
X

Delhi Liquor Scam: లిక్కర్‌ స్కా్మ్‌లో మాగుంట రాఘవ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కా్మ్‌లో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ కస్టడీ మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పెంచుతున్నట్లు తెలిపింది. ఇక ఈ కేసులో మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ వేయగా.. ఈనెల 16న విచారణ చేపట్టనుంది. బెయిల్ పిటిషన్‌పై ఈనెల 13లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది కోర్టు.



Dhatripriya

Dhatripriya

Next Story