Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బుచ్చిబాబుకు బెయిల్‌

Delhi Liquor Scam: షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు

Dhatripriya
Updated on: 6 March 2023 5:12 PM IST
In Delhi Liquor Scam Buchi Babu Got Bail
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బుచ్చిబాబుకు బెయిల్‌

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్‌ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 2లక్షల పూచీకత్తు, పాస్‌పోర్టు సరెండర్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. గత నెల 8న ఢిల్లీలో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్‌ చేసింది. బుచ్చిబాబు ప్రస్తుతం తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story