రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

Ilaiyaraaja, PT Usha and Vijayendra Prasad nominated to Rajya Sabha
x

రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..

Highlights

Rajya Sabha: రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్‌ చేసింది.

Rajya Sabha: రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్‌ చేసింది. పరుగుల రాణి పీటీ ఉషా, మాస్ట్రో ఇళయరాజా, ధర్మస్థల నిర్వాహాధాకారి శ్రీ వీరేంద్ర హెగ్గడే, ప్రముఖ సినీ కథారచయిత వీ. విజయేంద్ర ప్రసాద్‌(ఎస్‌ఎస్‌రాజమౌళి తండ్రి)ని నామినేట్‌ చేసింది కేంద్రం. రాజ్యసభకు నామినేట్‌ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ వరుస ట్వీట్‌లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories