Delhi: ఢిల్లీలో బాంబు కలకలం

Delhi: దేశరాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఐఈడీ బాంబుగా పోలీసులు గుర్తించారు.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 8:02 PM IST
IED Found in bag Recovered from Delhi
X

Delhi: ఢిల్లీలో బాంబు కలకలం

Delhi: దేశరాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఐఈడీ బాంబుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్ లభించింది. బ్యాగ్‌లో సీల్డ్ ప్యాక్ లభ్యమైంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందం బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో ఉంది. బ్యాగ్ దొరికిన గదిలో ముగ్గురు నుంచి నలుగురు అబ్బాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. గత నెలలో ఘాజీపూర్ మార్కెట్ గేటు వద్ద ఆర్డీఎక్స్‌ను గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story