Plasma Therapy: ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ రేపు అత్యవసర భేటీ

Plasma Therapy: ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ రేపు అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

Arun Chilukuri
Published on: 13 May 2021 5:12 PM IST
ICMR to Meet Tomorrow for Plasma Therapy Review
X

Plasma Therapy: ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ రేపు అత్యవసర భేటీ

Plasma Therapy: ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ రేపు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ప్లాస్మా థెరపీపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్లాస్మా థెరపీని నిలిపివేయాలని పలువురు సైంటిస్టులు ఐసీఎంఆర్‌కు లేఖ రాస్తున్నారు. ప్లాస్మా చికిత్స మంచిది కాదని కొందరు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్లాస్మా చికిత్స చేయడం వల్ల కొత్త మ్యుటేషన్స్‌కి దారితీసే అవకాశముందని పలువురు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రేపటి మీటింగ్‌లో ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story