IAF MiG 21: ఇంటిపై కూలిన మిగ్‌ ఫైటర్‌జెట్‌.. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు మృతి..

Rajasthan: రాజస్థాన్‌లో మిగ్ 21 ఫైటర్ జెట్ కప్పకూలింది.

Arun Chilukuri
Published on: 8 May 2023 11:29 AM IST
IAF MiG 21 Fighter Aircraft Crashes in Rajasthan
X

IAF MiG 21: ఇంటిపై కూలిన మిగ్‌ ఫైటర్‌జెట్‌.. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు మృతి..

Rajasthan: రాజస్థాన్‌లో మిగ్ 21 ఫైటర్ జెట్ కప్పకూలింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ ప్రాంతంలో ఫైటర్ జెట్ డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. పారాచూట్ సా‍యంతో పైలట్ సురక్షితంగా కిందకు దిగాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తి గాయపడినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story