ఎయిర్‌ఫోర్స్ జవాన్‌ను హనీట్రాప్ చేసిన పాకిస్థాన్ ఐఎస్ఐ!

*ఎయిర్‌ఫోర్స్ జవాన్ దేవేంద్ర శర్మను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Rama Rao
Published on: 12 May 2022 9:38 AM IST
IAF Jawan Has Been Arrested By  Delhi Police | Telugu News
X

ఎయిర్‌ఫోర్స్ జవాన్‌ను హనీట్రాప్ చేసిన పాకిస్థాన్ ఐఎస్ఐ!

Delhi: వాయుసేన రహస్యాలను శత్రు దేశాలకు అందజేస్తున్న ఎయిర్ ఫోర్స్ జవాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జవాన్ దేవేంద్ర శర్మను పాకిస్థాన్ ఐఎస్ఐ హనీట్రాప్‌ చేసి తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేవేంద్రశర్మ భార్య బ్యాంకు ఖాతాల్లోనూ అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Rama Rao

Rama Rao

Next Story