నియంతలా మారి వాళ్ల అంతు చూస్తా.. పార్టీ నేతలకు సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్

MK Stalin: పార్టీ నేతలకు తమిళనాడు సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 4 July 2022 7:45 PM IST
I Will Become A Dictator Says MK Stalin
X

నియంతలా మారి వాళ్ల అంతు చూస్తా.. పార్టీ నేతలకు సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్

MK Stalin: పార్టీ నేతలకు తమిళనాడు సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి , అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో అవినీతి రహిత పాలన అందించాలంటూ హితబోధ చేశారు. తప్పుడు పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. క్రమశిక్షణ గీత దాటినా అవినీతికి పాల్పడినా పార్టీపరమైన చర్యలే కాకుండా వారిని కోర్టుకీడ్చుతామని ఘాటుగా హెచ్చరించారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైతే తాను నియంతగా కూడా మారగలనని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story