ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన

admin
Published on: 1 March 2020 12:34 PM IST
ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన
X
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

అసత్య ప్రచారాలు..రాజకీయ పార్టీలు రెచ్చగొట్ట దోరణితో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంతో ఓ పోలీసు అధికారి అతికిరాతకంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని.. విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పారు.


admin

admin

Next Story