Narendra Modi - Amit Shah: ప్రధాని మోడీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశం

*జమ్మూకశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న పౌరహత్యలపై సమావేశంలో చర్చ *ఉత్తరాఖండ్, కేరళలో వరద పరిస్థితి, కేంద్ర సహాయంపై చర్చ

Shilpa
Published on: 19 Oct 2021 12:25 PM IST
Home Minister Amit Shah meeting with Narendra Modi
X

ప్రధాని మోడీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశం(ఫైల్ ఫోటో)

Narendra Modi - Amit Shah: ప్రధాని మోడీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న పౌరహత్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్, కేరళలో వరద పరిస్థితి, కేంద్ర సహాయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Shilpa

Shilpa

Next Story