Delhi Blast: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక భేటీ

Amit Shah: ఢిల్లీలో పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కీలక భేటీ జరుగుతోంది.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 12:11 PM IST
Delhi Blast: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక భేటీ
X

Delhi Blast: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక భేటీ

Amit Shah: ఢిల్లీలో పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కీలక భేటీ జరుగుతోంది. ఎన్‌ఐఏ, ఐబీ చీఫ్‌లతో అమిత్‌ షా సమావేశమయ్యారు. పేలుడు ఘటన దర్యాప్తుపై ఆయన ఆరా తీశారు. పేలుడు స్థలం నమూనాలు విశ్లేషించి.. నివేదిక అందించాలని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ఆదేశించారు. అలాగే హరియాణా-ఢిల్లీ బ్లాస్ట్‌ లింక్‌పై ఎన్‌ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story