Amit Shah: ఇంకా హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Home Minister Amit Shah At Hakimpet Airport
x

Amit Shah: ఇంకా హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Highlights

Amit Shah: సాంకేతిక కారణాలతో ఫ్లైట్‌కు అనుమతి ఇవ్వని అధికారులు

Amit Shah: ఇంకా హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఫ్లైట్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. హకీంపేట్ నుంచి కేరళలోని కొచ్చికి వెళ్లేందుకు మరికాస్త టైం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే అమిత్‌షా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories