Himachal Pradesh: హిమచల్ ప్రదేశ్‌లో ఈనెల 14 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

Himachal Pradesh: హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈనెల 14 వరకూ పొడిగించింది.

Arun Chilukuri
Updated on: 6 Jun 2021 7:45 AM IST
Himachal Pradesh Extends Lockdown Till June 14
X

Himachal Pradesh: హిమచల్ ప్రదేశ్‌లో ఈనెల 14 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

Himachal Pradesh: హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈనెల 14 వరకూ పొడిగించింది. సీఎం జైరాం ఠాకూర్ అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూను జూన్ 14 ఉదయం ఆరు గంటల వరకూ పొడిగించినట్టు ‌ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం వారికి టెలిఫోన్ లో వైద్య నిపుణులతో కన్సల్టేషన్ సేవలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా వ్యాక్సిన్లను సేకరించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story