హిజాబ్‌ వివాదం అత్యవసర పిటిషన్‌ విచారణకు

Hijab Controversy:కర్ణాటక హైకోర్టులో ఇవాళ విచారణ జరుగుతున్నందున..ఈ దశలో హిజాబ్‌ వివాదం పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 11:55 AM IST
Hijab Controversy Urgent Petition For Hearing
X

హిజాబ్‌ వివాదం అత్యవసర పిటిషన్‌ విచారణకు

Hijab Controversy: హిజాబ్ వివాదానికి సంబంధించిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టులో ఇవాళ విచారణ జరుగుతున్నందుని ఈ దశలో హిజాబ్‌ వివాదం పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే విచారణకు నిర్ధిష్ట తేదీని ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story