Falaknuma Express: ఫలక్‌నుమ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై హై లెవల్ ఎంక్వైరీ

Falaknuma Express: రైల్వే స్టాఫ్ నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు

Jyothi
Updated on: 10 July 2023 3:45 PM IST
High-level inquiry into Falaknuma Express Accident
X

Falaknuma Express: ఫలక్‌నుమ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై హై లెవల్ ఎంక్వైరీ

Falaknuma Express: ఫలక్‌నుమ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై హై లెవల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఘటనకు గల కారణాలపై ఆరా తీయనున్నారు. రైల్వే సంచాలన్ భవన్‌లో.. ప్రయాణికులు, రైల్వే స్టాఫ్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక నిర్ధారణకు రాగా.. ప్రమాదమా? లేక కుట్ర కోణమా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story