West Bengal: బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్..“సందేశ్‌ఖాలీ”నిందితుడిని సీబీఐకి అప్పగించాలని ఆదేశం..
West Bengal: సందేశ్‌ఖాలీ నిందితుడిని సీబీఐకి అప్పగించాలని ఆదేశం
West Bengal: బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్..“సందేశ్‌ఖాలీ”నిందితుడిని సీబీఐకి అప్పగించాలని ఆదేశం..
West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. అయితే తక్షణ విచారణ కోసం దాని అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, రిజిస్ట్రార్ జనరల్ ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరింది
Next Story