ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో కూలిన హెలికాఫ్టర్‌

Helicopter Crashes at Chhattisgarh Raipur Airport
x

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో కూలిన హెలికాఫ్టర్‌

Highlights

Chhattisgarh: ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో హెలికాఫ్టర్‌ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం భూపేష్‌ బఘేల్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories