Army Helicopter: అరుణాచల్ ప్రదేశ్ లో హెలికాప్టర్ క్రాష్
Army Helicopter: వీరమరణం పొందిన మల్కాజిగిరి సైనికుడు వినయ్ భానురెడ్డి
Army Helicopter: అరుణాచల్ ప్రదేశ్ లో హెలికాప్టర్ క్రాష్
Army Helicopter: అరుణాచల్ ప్రదేశ్‌లో నిన్న ఉదయం హెలికాప్టర్ క్రాష్ అయి మాల్కాజిగిరికి చెందిన సైనికుడు వుప్పల వినయ్ భానురెడ్డి వీర మరణం పొందాడు. మృతదేహం కాసేపట్లో మల్కజిగిరి దుర్గానగర్‌లోని వినయ్ భానురెడ్డి ఇంటికి చేరుకోనుంది. అంత్యక్రియలు స్వగ్రామం బొమ్మలరామారంలో జరుగుతాయని బంధువులు తెలిపారు.
Next Story




