Rajasthan: భారీగా మంచు వర్షం.. కార్లు, నేలపై మంచు పొరలు

Rajasthan: భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Jyothi
Published on: 3 Dec 2022 12:10 PM IST
Heavy Snowfall In Rajasthan
X

Rajasthan: భారీగా మంచు వర్షం.. కార్లు, నేలపై మంచు పొరలు

Rajasthan: రాజస్థాన్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలికాలం ఇంకా ముందుండగానే రక్తం గడ్డకట్టే చలి వేస్తోంది. భారీగా మంచు కురుస్తోంది. కార్లు, నేలపై దుప్పటి పర్చినట్లుగానే మంచు పొరలు ఏర్పడుతున్నాయి. చలి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story