జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

గురేజ్‌లోని రహదారిని కప్పేసిన మంచు దిబ్బలు

Shashank Gullapelli
Updated on: 28 April 2024 8:31 PM IST
Heavy Snowfall In Jammu And Kashmir
X

జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

జమ్ముకశ్మీర్‌లో విపరీతంగా మంచు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. గురేజ్‌లోని రహదారి మొత్తం పూర్తిగా మంచు దిబ్బలతో పేరుకుపోయింది. దాదాపు 35 వాహనాలు మంచులోనే చిక్కుకుపోయాయి. సమాచారం తెలుసుకున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది మంచులో చిక్కుకున్న వాహనాలను బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story