హిమాచల్‌లో దట్టంగా కురుస్తున్న మంచు

Himachal: శ్వేత వర్ణంతో మెరిసిపోతున్న షిమ్లా

Jyothi
Published on: 31 Jan 2023 2:01 PM IST
Heavy Snowfall in Himachal
X

హిమాచల్‌లో దట్టంగా కురుస్తున్న మంచు

Himachal: హిమాచల్ ప్రకృతి రమణీయతకు మంచు తోడైంది. షిమ్లా పట్టణం ధవళ వర్ణంలోకి మారిపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోయాయి. ఇళ్లు, వీధులు, రోడ్లు ఎక్కడ చూసినా దట్టంగా కురిసిన మంచు దర్శనమిస్తోంది. శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న షిమ్లాలో సేదతీరేందుకు దేశ, విదేశీ పర్యాటకులు పోటెత్తారు. హిమపాతంతో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది.

Jyothi

Jyothi

Next Story