దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు

Rajasthan: రాజస్థాన్‌లో జోరు వానలు, వరదలు

Jyothi
Published on: 23 Aug 2022 7:35 AM IST
Heavy Rains In Rajasthan
X

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు

Rajasthan: భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వానలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. టోంక్ నగరంలో వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రోడ్లకు రెండువైపులా వరదలు పోటెత్తడంతో దుకాణదారులు షాపులను మూసివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి సైతం వరదనీరు పోటెత్తింది. దీంతో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story