Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు.. ఈదురు గాలులతో కురుస్తున్న వర్షం

Heavy Rains In Jammu And Kashmir
x

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు.. ఈదురు గాలులతో కురుస్తున్న వర్షం

Highlights

Jammu Kashmir: వర్షానికి బీదర్‌ గ్రామంలో విరిగిపడ్డ కొండచరియలు

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో గత 48 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పూంచ్‌లో ఈ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. మండి ప్రాంతంలోని బీదర్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. పైనున్న రోడ్డు కిందికి కుంగడంతో కిందున్న ఇళ్లు దెబ్బతిన్నాయి. ఘటనతో ఆ రూట్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కుండపోత వర్షంతో పూంచ్‌తో పాటు ఉత్తర కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి, ఫలితంగా 8 నుండి 10 భవనాలతో పాటు రోడ్లు సైతం దెబ్బతిన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories