Heavy Rains: గుర్గావ్‌లో కుండపోత వర్షం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Heavy Rains: నదులను తలపిస్తున్న రోడ్లు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

Jyothi
Published on: 24 Sept 2022 12:16 PM IST
Heavy Rains In Gurugram
X

Heavy Rains: గుర్గావ్‌లో కుండపోత వర్షం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Heavy Rains: హర్యానాలో భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి.. గుర్గావ్‌లో కురిసిన కుండపోత వర్షంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీటి ప్రవాహం నదులను తలపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ-జైపూర్‌ హైవేపై ట్రాఫిక్‌ మెల్లిగా కదులుతోంది.. మరికొన్ని ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఢిల్లీ-గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Jyothi

Jyothi

Next Story