భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం

Bangalore: జలవిలయం నుంచి తేరుకోని నగరం

Jyothi
Updated on: 7 Sept 2022 1:56 PM IST
Heavy Rains In Bangalore | Telugu News
X

భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం

Bangalore: ప్రకృతికి కోపమొస్తే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. ఇపుడు బెంగళూరు నగరం పరిస్థితి కూడా అలాంటిదే . ఒక్కసారిగా కుండపోత వాన కురవడంతో ఈ మహానగరం తేరుకోలేని దెబ్బతింది. ఇది ఐటీ సిటీనేనా అని అందరూ ప్రశ్నించేలా మారిపోయింది. బెంగళూరును ఇలా ఎవరూ ఊహించలేని పరిస్థితి వచ్చింది. ఈ జలవిలయం నుంచి జనం తేరుకోవడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది.


Jyothi

Jyothi

Next Story