Bangalore: బెంగళూరులో వర్ష బీభత్సం.. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన

Bangalore: ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షాలు

Dhatripriya
Published on: 21 May 2023 6:24 PM IST
Heavy Rains In Bangalore
X

Bangalore: బెంగళూరులో వర్ష బీభత్సం.. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన

Bangalore: బెంగళూరులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరుణుడి ప్రతాపానికి సిటీ చిగురుటాకులా వణికిపోతోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అకాల వర్షాలు, వరదలపై సీఎం సిద్ధరామయ్య సమీక్ష చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం సిద్దరామయ్య.

Dhatripriya

Dhatripriya

Next Story