Assam Rains: సిత్రాంగ్‌ ప్రభావంతో అస్సాంలో భారీ వర్షాలు

Assam Rains: గువహటిలో పలు కాలనీలు జలమయం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

Jyothi
Published on: 25 Oct 2022 12:33 PM IST
Heavy Rains In Assam
X

Assam Rains: సిత్రాంగ్‌ ప్రభావంతో అస్సాంలో భారీ వర్షాలు

Assam Rains: సిత్రాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గువహటి శివారులోని రుక్మిణిగావ్‌, హతీగావ్‌తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story