గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లా గొండాల్‌లో భారీ వర్షం

Gujarat: జలమయమైన రోడ్లు, వాహనదారులకు ఇబ్బందులు

Jyothi
Published on: 26 Jun 2022 8:30 AM IST
Heavy Rains Gondal in Rajkot District of Gujarat
X

గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లా గొండాల్‌లో భారీ వర్షం

Gujarat: భారత్‌లోని పశ్చిమ తీరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు గుజరాత్‌ రాష్ట్రంలోనూ వర్షాలు పడుతున్నాయి. రాజ్‌కోట్ జిల్లాలోని గొండాల్ నగరంలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Jyothi

Jyothi

Next Story