Rainfall in Mumbai: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Rainfall in Mumbai: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మహారాష్ట్ర రాజధాని ముంబైని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 4:12 PM IST
Heavy Rainfall In Mumbai
X

Mumbai: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Rainfall in Mumbai: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మహారాష్ట్ర రాజధాని ముంబైని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని హింద్‌మాత, సియాన్, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే- చెంబూర్ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story