Rajasthan: రాజస్థాన్‌లో భారీ వర్షాలు

Rajasthan: జలదిగ్బంధంలో బుండి పరిసరాలు

Jyothi
Published on: 16 Aug 2022 11:42 AM IST
Heavy Rain in Rajasthan
X

Rajasthan: రాజస్థాన్‌లో భారీ వర్షాలు

Rajasthan: రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుండి పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story