గుజతార్‌లో వర్ష బీభత్సం

*జోధ్‌పూర్‌, జైపూర్, టోంక్, సవాయి.. మాధోపూర్, అజ్మీర్ జిల్లాల్లో భారీ వర్షాలు

Jyothi
Published on: 26 July 2022 10:16 AM IST
Heavy Rain In Gujarat
X

గుజతార్‌లో వర్ష బీభత్సం

Gujarat: దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ద్రోణి కారణంగా గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోధ్‌పూర్‌, జైపూర్, టోంక్, సవాయి, మాధోపూర్, అజ్మీర్ జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసాయి. రాష్ట్రంలో ఉన్న 40కి పైగా చిన్న, పెద్ద డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు జోధ్‌పూర్‌లోని కూరగాయల మార్కెట్‌ను వరద ముంచెత్తింది. మార్కెట్ బయట ఉన్న తోపుడు బండ్లు వరదలకు కొట్టుకుపోయాయి. మరోవైపు స్కూళ్లకు ప్రభుత్వం సెలువు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Jyothi

Jyothi

Next Story