Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌ కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

Heavy Bomb Blast in Kabul Afghanistan
x

 కాబూల్‌లో ఆత్మాహుతి దాడి(ఫోటో: డాన్)

Highlights

* 14మంది మృతి.. పలువురికి గాయాలు * మసీదులో పేలుడు జరిగినట్లు వెల్లడించిన తాలిబన్లు

Afghanistan: భారీ పేలుడుతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ హాట్‌టాపిక్ అయింది. ఆఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం రేపింది. స్థానిక మసీదులో జరిగిన ఈ దాడిలో 14 మంది మృత్యువాత పడగా మరింత మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని వెల్లడించిన తాలిబన్లు తమ స్కోక్స్ పర్సన్ జబివుల్లా టార్గెట్‌గానే ఆత్మాహుతి దాడి జరినట్లు అనుమానిస్తున్నారు. జబివుల్లా తల్లి సంతాప సభలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుకు ఐఎస్ఐఎస్‌కే కారణమన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తాలిబన్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories