నేడు సుప్రీంకోర్టులో శివసేన గుర్తుపై విచారణ

* ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్‌ను విచారించనున్న ధర్మాసనం

Dhatripriya
Published on: 22 Feb 2023 8:17 AM IST
Hearing On Shiv Sena Symbol In Supreme Court Today
X

నేడు సుప్రీంకోర్టులో శివసేన గుర్తుపై విచారణ

Shiv Sena Symbol War: నేడు సుప్రీంకోర్టులో శివసేన గుర్తుపై విచారణ జరగనుంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి శివసేన 'విల్లు-బాణం' గుర్తును ఈసీ కేటాయించింది. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉద్ధవ్ వర్గం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టు విచారించనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story