Delhi Liquor Scam: మనీష్ సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Delhi Liquor Scam: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

Dhatripriya
Published on: 28 Feb 2023 2:47 PM IST
Hearing In Supreme Court On Manish Sisodia Petition
X

Delhi Liquor Scam: మనీష్ సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా అరెస్టుపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తన అరెస్ట్, సీబీఐ విచారణను సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మనీష్ సిసోడియా సీబీఐ విచారణ కొనసాగుతోంది. సుదీర్ఘమైన ప్రశ్నావళితో సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో సిసోడియా విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. సిసోడియాను సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో.. 5 రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story